‘‘ఈ సినిమా మెగా ఫ్యామిలీ అభిమానులను సంతృప్తిపరిచే విధంగా ఉంటుంది. మెగా పవర్‌స్టార్ ఫ్యాన్స్ ఏమేమి ఆశిస్తున్నారో అవన్నీ ఇందులో ఉంటాయి. అభిమానులందరూ రచ్చరచ్చ చేసేలా ఈ సినిమా ఉంటుంది. ఈ సినిమాలో రామ్‌చరణ్ యాక్షన్ మెగాఫ్యాన్స్ అందరూ కాలర్ ఎగరేసుకుని చెప్పుకునేలా ఉంటుంది.’’











