అక్షర

19/02/2012

కామ్‌డెక్స్
హార్డ్‌వేర్ మరియు నెట్‌వర్కింగ్ కోర్స్ కిట్
-వికాస్‌గుప్త
వెల : 499
ప్రచురణ : డ్రీమ్‌టెక్ ప్రచురణలు
19-ఎ- అన్సారీ రోడ్
దర్యాగంజ్, న్యూఢిల్లీ
ప్రతులకు : అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు

19/02/2012

సాయి భక్తమాల
చరణ్ జనమంచి
వెల: 40/-
ప్రతులకు
శ్రీ సాయి దర్శన్
దమ్మైగూడ, నాగారం పోస్ట్
హైదరాబాద్
ఫోన్. 9866748099

19/02/2012

దందెడ(కవిత్వం) - పొన్నాల బాలయ్య, మంజీరా రచయితల సంఘం ప్రచురణ,
ప్రతులకు: పొన్నాల బాలయ్య, ఆరెపల్లి విలేజ్, బస్వాపూర్ పోస్ట్, కోహెడ మండలం, కరీంనగర్- 505473, వెల: రూ.50/-

19/02/2012

వేమన్న వెలుగులు
రచయిత: డా.ఎన్.గోపి
వెల: రూ.250/-, పేజీలు: 500
ప్రతులకు: ఎన్.అరుణ, 13-1/బి, శ్రీనివాసపురం,
రామంతాపూర్,
హైదరాబాద్- 500 013.

19/02/2012

ముక్తిబోధ్- నందకిశోర్ నవల్- తెలుగు సేత తక్కోలు మాచిరెడ్డి
వెల: రూ.40/-;
పుటలు: 123;
కేంద్ర సాహిత్య అకాడెమీ ప్రచురణ.

19/02/2012

భావకవితల పట్ల మక్కువ పెంచుకుని, ఆ దిశగా ప్రయాణం చేస్తూ వెలువరించిన కవితా సంపుటి ఇది. ఏ ఇజాలూ, భేషజాలూ లేకుండా, తాను అనుకున్న విషయంపై చక్కటి తెలుగు పదాలతో కవిత అల్లడమే కనిపిస్తుంది ఈ సంపుటిలో. ఆశ, నిరాశ, ఆకాంక్ష, నవ్వు, అమ్మ, తండ్రి ఇలా ప్రతీదీ కవితా వస్తువే. శ్రీశ్రీ చెప్పినట్లు.

12/02/2012

ఆత్మానే్వషణ (కథలు)
రచయిత్రి- జ్వలిత
పేజీలు- 90
ధర రూ.100/-
ప్రతులకు: నవోదయ, విశాలాంధ్ర, ప్రజాశక్తి, దిశ, శైలి పుస్తక విక్రయ కేంద్రాల అన్ని శాఖలు.

12/02/2012

శ్రామిక పోరాట గీతాలు
సంకలనం
వేల్పుల నారాయణ
వెల 30రూపాయిలు
ప్రతులకు
విశాలాంధ్ర పుస్తక విక్రయకేంద్రాలు

Pages

X
Enter your Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telegu | Telugu News Headlines | Andhra Bhoomi username.
Enter the password that accompanies your username.
Loading