అక్షర

23/03/2013

వీరవనం
దీర్ఘ కవిత
-వడ్డెబోయిన శ్రీనివాస్
వెల: రూ.10
ప్రతులకు: రచయిత
25-4-115/2, రెహమత్‌నగర్
కాజీపేట - 506 003.
వరంగల్ జిల్లా.

‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍==============

23/03/2013

నా కవిత్వమంతటా మనిషి చేవ్రాలు, మేని స్పర్శలు, జన సమూహాలు, పాదముద్రలే అని ప్రకటించుకున్న కవి విజయచంద్ర మరో కవితా సంపుటి ‘జై గంగే’. కవి గంగానదిని జయజయ నాదాలతో ప్రస్తుతించడానికి కారణం ఆ నది అమరవీరుల స్మృతి సందేశాలను, అశ్రు నివాళులను గౌరవ సూచకంగా తన అలలపై మోసుకెళ్లడమే.

23/03/2013

మహాభారతం- మానవ ధర్మం
డా.డి.విద్యేశ్వరి, డా.ఐ.వి.కాంతలక్ష్మి,
పేజీలు: 252; ధర: రు.150/-
ప్రతులకు: విశాలాంధ్ర బుక్‌హౌస్ అన్ని బ్రాంచీలలో లేక
రచయిత్రులు డా.డి.విద్యేశ్వరి, సెల్: 8106586878;
డా.ఐ.వి.కాంతలక్ష్మి ; సెల్: 9490993532.

23/03/2013

‘రాము-సోము’
న్యాయపతి రాఘవరావు
వెల: రూ.50/-
అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాల్లో లభ్యం.

23/03/2013

‘సోమయ్యకు నచ్చిన వ్యాసాలు’
వాడ్రేవు చిన వీరభద్రుడు
వెల: రూ. 250/-
పే: 476
సోల్ డిస్ట్రిబ్యూటర్స్:
నవోదయ, హైదరాబాద్

23/03/2013

పద్యకవులకు కమ్మని పద్యం దొరికితే ఆకలి తీరుతుంది. పద్యం మంచి తేనెపట్టు. తియ్యదనాన్ని ఆస్వాదించడానికి. పద్యం మంచి పారిజాతం, సుగంధాన్ని ఆఘ్రాణించడానికి. పద్యం చంద్ర జ్యోత్స్న, చల్లని స్పర్శను అనుభవించడానికి. పద్యం కన్నతల్లి, ప్రేమామృతం గ్రోలడానికి.

16/03/2013

భారత ప్రజాచరిత్ర-1
చరిత్ర పూర్వయుగం
-ఇర్ఫాన్ హబీబ్
వెల: రూ.50
ప్రతులకు:
ప్రజాశక్తి బుక్‌హౌస్
1-1-187/1/2, చిక్కడపల్లి
హైదరాబాద్-20
040 - 2760 8107

16/03/2013

సాహిత్యం మీద ఇతర భాషల ప్రభావం ఉండడం సహజం. తెలుగు కథ కూడా ఈ సూత్రానికి మినహాయింపు కాదు. 1940 ప్రాంతంలో యూరోప్‌లో ఆర్థిక, రాజకీయ సంక్షోభం, అమెరికాలో మద్య నిషేధం విధించినప్పుడు దిగజారిన నైతిక విలువలు ఆనాటి రచయితల కథావస్తువులయ్యాయి. ఆ కథలు Noir (న్వార్) కథలుగా ప్రాచుర్యంలోకి వచ్చాయి.

16/03/2013

ఈ కథాసంపుటిలోని శ్రీవల్లీరాధిక కథలు అలవోకగా కాకుండా శ్రద్ధపెట్టి చదవాల్సిన కథలు. వీటిలో కనబడిన చక్కని తర్కమూ, రచయిత్రి తను ఎత్తిన ప్రతి పాయింటునూ చిక్కుముడులు తీసి తేటతెల్లంచేసి సత్యాన్ని చెప్పడమూ పాఠకుడికి తృప్తినిస్తాయి.

16/03/2013

ఆంగ్లంలో ‘‘పర్సనాలిటీ డెవలప్‌మెంట్’’అనే అంశంపై ఎన్నో పుస్తకాలున్నాయి. తెలుగులో బి.వి.పట్ట్భారాం, యండమూరి, హిప్నో కమలాకర్ వంటివారు వ్యక్తిత్వ వికాసంపై పుస్తకాలు రాశారు. ఉమ్మడి కుటుంబం ఒక వ్యక్తిత్వ వికాస కేంద్రంగా ఉండేది.

Pages

X
Enter your Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telegu | Telugu News Headlines | Andhra Bhoomi username.
Enter the password that accompanies your username.
Loading