సిడ్నీలోని ‘స్టేడియం ఆస్ట్రేలియా’ అధికారుల్లో ఇప్పుడు ఉత్సాహం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. 2000 ఒలింపిక్స్‌కు సిడ్నీ ఆతిథ్యమిచ్చినప్పుడు ఇదే మెయిన్ స్టేడియంగా మెరిసిపోయింది. తర్వాతి కాలంలో దీనిని క్రికెట్ మ్యాచ్‌లకు అనుగుణంగా తీర్చిదిద్దారు.
ఆటాపోటీ
సిడ్నీలోని ‘స్టేడియం ఆస్ట్రేలియా’ అధికారుల్లో ఇప్పుడు ఉత్సాహం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. 2000 ఒలింపిక్స్‌కు సిడ్నీ ఆతిథ్యమిచ్చినప్పుడు ఇదే మెయిన్ స్టేడియంగా మెరిసిపోయింది. తర్వాతి కాలంలో దీనిని క్రికెట్ మ్యాచ్‌లకు అనుగుణంగా తీర్చిదిద్దారు.
భారత్, శ్రీలంక, ఆస్ట్రేలియా పాల్గొంటున్న ముక్కోణపు వనే్డ క్రికెట్ సిరీస్‌లో ఫీల్డ్ అంపైర్లు చేస్తున్న పొరపాట్ల వల్ల ‘జంటిల్మన్ గేమ్’ అపహాస్యం పాలవుతోంది. ఐదు బంతులకే ఓవర్ ముగిసినట్టు అంపైర్ ప్రకటించడం శ్రీలంకపై టీమిండియా విజయానికి గండికొట్టింది.
ఆలూలేదు.. చూలూలేదు కొడుకు పేరు సోమలింగం అన్న చందంగా ఉంది వికెట్‌కీపర్ వృద్ధిమాన్ సాహా వ్యవహారం. జాతీయ జట్టులో స్థానాన్ని పదిలం చేసుకోలేక లెక్కలేనన్ని సార్లు ఉద్వాసనకు గురైన అతను తన స్థాయిని మరచిపోయి ఏకంగా కెప్టెన్సీ గురించి ఆలోచించడం వింతగా ఉంది.
జర్మనీ సైక్లిస్టు జాన్ ఉల్రిచ్ నిషిద్ధ మాదక ద్రవ్యాలను వినియోగించినందుకు సస్పెండయ్యాడు. రెండేళ్లపాటు అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనడానికి వీలులేదని అండర్జాతీయ క్రీడా మధ్యవర్తిత్వ కోర్టు ప్రకటించింది.
ఉజ్వల కెరీర్‌ను చేతులారా నాశనం చేసుకున్న క్రికెటర్ల జాబితాలో చేరి, గత్యంతరం లేని పరిస్థితుల్లో క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ‘బ్యాడ్ బాయ్’ ఆండ్రూ సైమండ్స్. అసాధారణ ప్రతిభ ఉన్నా క్రమశిక్షణా రాహిత్యం అతనిని అథఃపాతాళానికి పడేసింది. అతనిది ఎంత విలక్షణమైన ఆటో అంతకంటే విపరీత ధోరణి.
టీమిండియా 2008లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లినప్పుడు సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిన మ్యాచ్ సందర్భంగా స్పిన్నర్ హర్భజన్ సింగ్‌తో సైమండ్స్ ఘర్షణకు దిగాడు. తనను ‘మంకీ’ (కోతి) అంటూ జాతిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశాడంటూ భజ్జీపై మ్యాచ్ రిఫరీకి ఫిర్యాదు చేశాడు.
ఒకప్పుడు ఒలింపిక్స్‌లో తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగించిన భారత హాకీ జట్టు ఇప్పుడు అవే పోటీల్లో పాల్గొనే అర్హత సంపాదించడానికి నానా పాట్లు పడుతున్నది. ఊరిస్తున్న ఒలింపిక్స్‌ను చేజిక్కించుకోవడం ఎలావున్నా, కనీసం ఆ మెగా ఈవెంట్‌లో పాల్గొనే అర్హత సంపాదిస్తే చాలన్న అభిప్రాయంలో ఉంది.
లండన్ నగరానికి ఇప్పటి నుంచే ఒలింపిక్స్ కళ వచ్చేసింది. కొత్త శోభతో కళకళలాడుతున్నది. ఈఏడాది జూలై 27 నుంచి ఆగస్టు 12వ తేదీ వరకూ జరిగే ఒలింపిక్స్‌కు లండన్ ఆతిథ్యమిస్తున్నది. ఈ మెగా ఈవెంట్‌కు ఒలింపిక్ నిర్వాహణ కమిటీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పలు క్రీడా ప్రాంగణాలను పోటీలకు సిద్ధంగా ఉంచింది.
భారత హాకీ జట్టు 1928 నుంచి ఇప్పటి వరకూ 17 పర్యాయాలు ఒలింపిక్స్‌లో పాల్గొంది. 16 మంది కెప్టెన్లుగా వ్యవహరించారు. పర్గాత్ సింగ్ మాత్రమే 1992, 1996 సంవత్సరాల్లో, రెండు సార్లు జట్టుకు నాయకత్వం వహించాడు. ఈ విధంగా రెండు ఒలింపిక్స్‌కు నాయకత్వం వహించిన భారతీయుడు అతనే.
అథ్లెటిక్స్‌లో మారథాన్ పరుగుకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. అథ్లెట్ శక్తిసామర్థ్యాలకు ప్రతీకగా ఈ పోటీని పేర్కొంటారు. అదే స్ఫూర్తితో నెదర్లాండ్స్‌లో స్కేటింగ్ మారథాన్‌ను ప్రారంభించారు. దేశ వ్యాప్తంగా 11 నగరాల మీదుగా ఈ స్కేటింగ్ మారథాన్ కొనసాగుతుంది.