ఆటాపోటీ

07/04/2013

భారత పారాలింపిక్ కమిటీ (పిసిఐ) పెద్దలు బాహాబాహీకి దిగి, యావత్ దేశ క్రీడారంగాన్ని సిగ్గుతో తలదించుకునే దుస్థితికి తెచ్చారు. దాదాపు అన్ని క్రీడా సంఘాలు, సమాఖ్యల్లో రెండుమూడు గ్రూపులు ఉండడం సహజం. ఎన్నికల్లో పోటీ చేయడం, గెలిచిన వారు అధికారంలోకి రావడం ఎక్కడైనా కజరిగే సాధారణ ప్రక్రియే.

07/04/2013

ఫార్ములా వన్ అనేది రేసర్ల వ్యక్తిగత పోటీకాదు. వివిధ జట్ల మధ్య జరిగే ప్రతిష్టాత్మక పోరాటం. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి, అన్ని సాధనాలను సమకూర్చే జట్లు డ్రైవర్లకు భారీ పారితోషికాలను చెల్లిస్తాయి. పోడియం ఫినిష్ మాట ఎలావున్నా, కనీసం పాయింట్లు సంపాదిస్తే చాలని అనుకుంటాయి.

07/04/2013

అక్రమంగా తుపాకీని తరలించేందుకు ప్రయత్నించిన బాక్సర్ రాబర్ట్ గురెరోను న్యూయార్క్‌లోని కెనడీ విమానాశ్రయంలో భద్రతాధికారులు అరెస్టు చేశారు. చెక్ ఇన్ సమయంలో అతను లగేజీలో తుపాకీ ఉన్న విషయాన్ని అధికారులు గుర్తించారు. అమెరికా చట్టాలను అనుసరించి, ఆయుధాలను అక్రమంగా రవాణా చేయడం తీవ్రమైన నేరం.

31/03/2013

అత్యల్ప స్కోర్లు..

31/03/2013

ఐపిఎల్‌లో పరుగుల వరద పారుతుంది. అత్యధికంగా పరుగులు చేసిన వారి జాబితాలో సురేష్ రైనా అగ్రస్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలోని ఆటగాళ్ల వివరాలివి...

31/03/2013

ఒకప్పుడు భారత క్రికెట్‌లో తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగించి, అంతర్జాతీయ క్రికెట్‌నూ శాసించే స్థాయికి చేరిన సీనియర్ క్రికెటర్ల ప్రాభవం కొడిగట్టింది. యువ ఆటగాళ్లు దూసుకొచ్చి, అద్వితీయ ప్రతిభ కనబరచడంతో సీనియర్లలో చాలా మంది ఇక ఇంటికే పరిమితమయ్యే రోజులు దగ్గరపడ్డాయి.

31/03/2013

ఐపిఎల్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్లు.. లసిత్ మలింగ (ముంబయి ఇండియన్స్) 83, అమిత్ మిశ్రా (దక్కన్ చార్జర్స్) 74, ఆర్పీ సింగ్ (ముంబయి ఇండియన్స్) 74, పీయూష్ చావ్లా (కింగ్స్ ఎలెవెన్ పంజాబ్) 73, మునాఫ్ పటేల్ (ముంబయి ఇండియన్స్) 70 వికెట్లు. అత్యుత్తమ బౌలింగ్ విశే్లషణ

24/03/2013

ఫిఫా ప్రపంచ ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్ ముగిసి మూడేళ్లు పూర్తికావస్తున్నా, కార్మికులు, నిర్వాహకుల మధ్య తలెత్తిన వివాదం ఇంకా కొనసాగుతునే ఉంది.

24/03/2013

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ఘన విజయం సాధించడంతో, అదే తరహాలో టోర్నమెంట్‌ను నిర్వహించడం ద్వారా కోట్లకు పగడలెత్తవచ్చన్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) ఆశయం నెరవేరడం లేదు. పాకిస్తాన్ సూపర్ లీగ్ (పిఎస్‌ఎల్) పేరుతో ఈనెల 26 టోర్నీ మొదలవుతుందని పిసిబి ఘనంగా ప్రకటించింది.

24/03/2013

క్రికెట్ మ్యాచ్‌లు జరుగుతున్న సమయంలో ఫీల్డ్ అంపైర్లు కొన్నిసార్లు పొరపాటు నిర్ణయాలు తీసుకునే ప్రమాదం ఉంది. ఎంత నిశితంగా గమనించినా, ఎంత అప్రమత్తంగా ఉన్నా, ఒక్కోసారి నిర్ణయాల్లో తప్పులు దొర్లవచ్చు.

Pages

X
Enter your Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telegu | Telugu News Headlines | Andhra Bhoomi username.
Enter the password that accompanies your username.
Loading