ప్రజాసమస్యలపై చర్చించి వాటికి పరిష్కానాన్ని కనుగొనేందుకు వేదికగా ఉండాల్సిన శాసనసభ నానాటికీ రాజకీయాలకు మాత్రమే వేదికగా మారుతోంది. ప్రజాసమస్యలు చర్చకు రావడం లేదు. రాజకీయంగా తమకు ఉపయోగపడే, ప్రత్యర్థి పార్టీని దెబ్బ తీయడానికి ఉపయోగిస్తుందనే అంశాలకే రాజకీయ పార్టీలు ప్రాధాన్యం ఇస్తున్నాయి.












