ఇంటితెర

21/02/2012

జర్నలిజంలో బాగా అలవాటైన వాక్యం ఒకటుంది. అది- మనిషిని కుక్క కరిస్తే వార్త కాదు. మనిషే కుక్కని కరిస్తే అది తిరుగులేని వార్త.. అలాగే ‘‘వాళ్ళిద్దరూ పెళ్ళిచేసుకున్నారు. చాలా సంతోషంగా సంసారం చేసుకుంటున్నారు’’ అంటే కథేముంది? అలా కాకుండా భార్యాభర్తలిద్దరూ రోజూ ఏదో ఒక విషయంమీద వాదులాడుకుంటున్నారు.

21/02/2012

ఇప్పుడు పలువురు మాజీ హీరోయిన్లు బుల్లితెరపై యాంకర్లుగా ప్రత్యక్షమవుతున్నారు. రోజా, రజని తరువాత ఇప్పుడు ఆమని బుల్లితెరను నమ్ముకున్నారు. వృద్ధ హీరోలు ప్రజలకు సేవ చేయడానికి రాజకీయ ప్రవేశం చేసి తరిస్తున్నారు. కానీ హీరోయిన్లకు మాత్రం రాజకీయాల్లో అవకాశాలు దక్కడం లేదు.

21/02/2012

తెలుగు బుల్లితెరపైకి మరో రెండు కొత్త చానళ్ళు పుట్టుకొస్తున్నాయి. ఒకటి ఎంటర్‌టైన్‌మెంట్ చానల్ తోకయితే మరొకటి న్యూస్ చానల్ తోక.

21/02/2012

టివి చానల్స్ వచ్చిన తర్వాత ఏ వ్యక్తిలో ఏ కొంత ప్రతిభ అంతర్గతంగా ఉన్నా దానికనువైన వేదిక పాటలు, ఆటల (డాన్స్) కార్యక్రమాల ద్వారా దొరుకుతోంది.

21/02/2012

మీ బిజీ లైఫ్‌లో పిల్లలకు తగిన సమయాన్ని కేటాయించగలుగుతున్నారా?’’ అని ఏ ఆర్టిస్టునైనా అడిగితే వాళ్లిచ్చే సాధారణ సమాధానం ‘‘...లేదండీ అదే నాకు బెంగగా వుంది. వాళ్లతో సరిగ్గా సమయాన్ని కేటాయించడానికి కుదరనే కుదరడంలేదు’’ అని చెప్పేస్తుంటారు. కానీ ఇందుకు భిన్నంగా టీవీ నటి ‘ఊర్వశీ ధోల్కియా’ స్పందిస్తోంది.

21/02/2012

అవసరమా?

14/02/2012

బోర్.. బోర్

14/02/2012

స్ర్తీ సున్నిత హృదయం కలది. నవనీత మనస్కురాలు. ఇలా వనిత అనగానే అందరికీ ఛటుక్కున స్ఫురించే అంశాలు. కానీ టీవీల్లో మహిళల పాత్ర చిత్రణ మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉంది. ఈ విషయాన్ని ‘లేడీ విలనిజం...’ అంటూ ఏవేవో పద సముదాయాలతో ప్రచారంలోకి తెచ్చేశారు. పోనీ మనుషులందరూ ఒకలా ఉండరు.

14/02/2012

ఏది నిజం కాదో అదే ‘నటన’.. కొద్దిగా ముందుకెళ్లి చెప్పాలంటే నిజంగా అనిపించేది నటన.. రెండింటిలోనూ దొర్లే వాస్తవం తెరపై కన్పడేది వాస్తవం కాదని. అందుకే ఇరవై ఏళ్ళ ఆర్టిస్టు అరవై ఏళ్ల వేషం వేసి ఒప్పించిన ఉదంతాలూ ఉన్నాయి.

14/02/2012

తెలుగునాట బుల్లితెరపై నీలి విప్లవం రోజు రోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది. కర్నాటక అసెంబ్లీలో ముగ్గురు మంత్రులు సెల్‌ఫోన్‌లో అశ్లీల బొమ్మలు చూస్తూ టీవి చానల్ కెమెరాకు చిక్కారు. అయితే ఆ వార్తలను ప్రసారం చేసిన తెలుగు చానల్స్ అంతకు మించిన బూతును చూపిస్తున్నాయ.

Pages

X
Enter your Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telegu | Telugu News Headlines | Andhra Bhoomi username.
Enter the password that accompanies your username.
Loading