నిఘా

21/02/2012

‘బూచాడమ్మా బూచాడు,

21/02/2012

ఒక చెట్టు విలువ ఎంతో చెప్పగలరా? చెట్టు విలువను మనం దాని నుంచి లభించే పండ్లు, కలపను ఆధారంగా చేసుకొని నిర్ణయిస్తాం. కాని చెట్టువలన ఎన్నో రకాల ప్రయోజనాలను మనం పొందుతున్నాం. 50 సంవత్సరాల వయస్సున్న ఒక చెట్టునుంచి దాదాపు 15,70,000 రూపాయల విలువైన వస్తు సేవలను మనం పొందుతున్నట్టు ఒక అంచనా.

21/02/2012

కర్నాటక రాష్ట్రం ప్రైవేటు పాఠశాలల ఫీజులపై నియంత్రణాస్త్రాన్ని ప్రయోగిస్తోంది. ప్రైవేటు పాఠశాలల ట్యూషన్ ఫీజులతో తల్లిదండ్రుల గుండెల్లో గుబులు తీవ్రవౌతోందన్న మాట అందరికీ తెలిసిందే! ఫీజులు నానాటికీ భరించలేని భారాన్ని తల్లిదండ్రులపై మోపుతున్నాయి.

21/02/2012

ఇకపై సిఎస్‌ఆర్ ఐచ్ఛికం

21/02/2012

నమ్మశక్యం కాని విషయం ఇది. గతంలో ‘సెలక్ట్’ పేరిట ఒక ఆయుర్వేదిక్ టాబ్లెట్ మార్కెట్లోకి విడుదల అయింది. వివిధ మాధ్యమాలలో ఉత్పత్తిదారులు ఇచ్చిన ప్రకటనల ప్రకారం గర్భధారణ జరిగిన తొలినాళ్ళలో కొన్ని టాబ్లెట్‌లను వేసుకొంటే కోరుకున్న బిడ్డ జన్మిస్తారు.

21/02/2012

రత్నం లాంటి బిడ్డ మీ జీవితంలో ప్రవేశిస్తే మీ ఎదలో ప్రత్యేక స్థానం ఇవ్వండి’- అంటూ దత్తతకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రజలను చైతన్యపరుస్తోంది. సంతానం లేని దంపతులు పిల్లలను దత్తత తీసుకోవాలంటే చట్టపరంగా కొన్ని మార్గదర్శక సూత్రాలను పాటించాలని ప్రభుత్వం తాజాగా ప్రచార కార్యక్రమాన్ని చేపట్టింది.

14/02/2012

ప్రజల నుంచి డబ్బును డిపాజిట్ల రూపంలోనో, పబ్లిక్ ఇష్యూ ద్వారానో సేకరించి మాయమవుతున్న కంపెనీల వివరాలను కేంద్ర ప్రభుత్వం అధీనంలోని కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఎప్పటికప్పుడు తన వెబ్‌సైట్‌లో వుంచుతోంది.

14/02/2012

పెరుగుతున్న ఖాతాదారుల అవసరాల దృష్ట్యా ప్రభుత్వ రంగ బ్యాంకులు సంవత్సరంలో మూడువందల అరవై ఐదు రోజులూ పనిచేయవలసిన అవసరం ప్రస్తుతం ఉంది. కానీ ఇపుడు బ్యాంకులు వారానికి ఆరు రోజులు మాత్రమే పని చేస్తున్నాయి.

14/02/2012

మనం టీవీ చానళ్లను అదే పనిగా మారుస్తూ ‘రిమోట్ కంట్రోల్’ను ఇష్టానుసారం వాడుతుంటాం. అయితే, ఎక్కువ రోజులు మనం ఇంట్లో లేనపుడు రిమోట్‌ను అలాగే వదిలేయడం మంచిది కాదు. రోజుల తరబడి టీవీని వాడనపుడు రిమోట్‌లోని బ్యాటరీలను బయటకు తీసెయ్యాలి.

Pages

X
Enter your Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telegu | Telugu News Headlines | Andhra Bhoomi username.
Enter the password that accompanies your username.
Loading