ప్రపంచీకరణ నేపథ్యంలో సమాజంలో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. రాజ్యాధికారం కోసం దళితులు కొత్త ఆలోచనలు, వ్యూహాలు చేస్తున్నారు. మారిన కాలంలో శిరసెత్తిన దళిత చైతన్యాన్ని ఒడిసి పట్టుకునే విలక్షణ కవితలకు ఒక వారం ‘సాహితి’ పేజీని ప్రత్యేకంగా కేటాయించదలచాం.




