సంజీవని

22/02/2012

ఆరోగ్యాన్ని మించిన అందం లేదు కదా!... మన శరీరంలో రోజువారి దైనందిన కార్యక్రమాలవల్ల అనేక విష పదార్థాలు శరీరంలో నిండుకుంటూ వుంటాయి. వాటిని వివిధపద్ధతుల ద్వారా తొలగిస్తే.. ఆరోగ్యం అదే వస్తుంది. కఫము, పిత్తము, వాయువు ఇది మూడు విష పదార్థాలు. ఆయుర్వేద శాస్త్రం ఈ విషాలను తొలగించాలంటుంది.

22/02/2012

మూర్ఛ వ్యాధి అన్నది, నాడీ వ్యవస్థపై ప్రభావం చూపే నరాలకు సంబంధించిన పరిస్థితి. ఒక వ్యక్తికి వచ్చిన మూర్ఛ స్థితి కనబడిన తరువాత సాధారణంగా రోగనిర్థారణ సాధారణంగా చేస్తారు.

22/02/2012

* నాకు పెళ్ళై 10 ఏళ్ళు అయింది. 6 ఏళ్ళ బాబు వున్నాడు. మా వారికి ఇద్దరు తమ్ముళ్ళు వున్నారు. వారికి పెళ్ళిళ్లు అయ్యాయి. మా ఆయన ఇంటర్ వరకు చదివి చేతివృత్తి చేస్తున్నాడు. మా మరుదులిద్దరూ ప్రభుత్వ ఉద్యోగాల్లో వున్నారు. కుటుంబ సభ్యులు నన్ను నా భర్తను చులకనగా చూస్తున్నారు.

22/02/2012

తలనొప్పి సాధారణం అనిపించినా దాని వెనుక వున్న కారణాలు అసాధారణంగా వుంటాయి. మనోమయకోశంగా పిలువబడే శిరస్సుకు నొప్పి అనిపించినపుడు దాని కారణాలను తెలుసుకోవాల్సిందే. సామాన్యమయిన జలుబు నుంచి మెనింజైటిస్ వంటి అనేక రకాలయిన వ్యాధి కారణాలు వుంటాయి.

22/02/2012

రిమసాలాలు, అధిక మాంసాహారం శరీరాన్ని నొప్పులకు గురిచేస్తాయి. నిద్రమాత్రలు వాడరాదు. ‘డైసైక్లోమైన్’ వంటి మాత్రలు కండరాల్ని మెత్తబరుస్తాయి. అవి వాడొచ్చు. నొప్పి నివారణ మాత్రలు ఎక్కువగా వేసుకోకూడదు. కడుపులో అవి ‘ఎసిడిటీ’ని పెంచుతాయి.

15/02/2012

‘జఠరాగ్ని’ లోఫంవలన అన్నరసం సరిగా పచనం కాకుండా

వున్నపుడు, అన్నరసం దూషితమై ‘ఆమం’ అనే విషతుల్య

పదార్థం తయారయి ఆమవాతం ఏర్పడుతుందని ఆయుర్వేద

గ్రంథాలు సూచిస్తున్నాయి. అందుకే ఆకలిని బట్టి, జీర్ణశక్తినిబట్టి

ఆహారం విషయంలో అత్యంత శ్రద్ధ కనబరచాలని పెద్దలు

15/02/2012

పైల్స్ సమస్య స్ర్తిలల్లో గర్భం దాల్చిన తరువాత ఎక్కువగా

కనిపిస్తుంటుంది. గర్భం దాల్చకముందు లేని సమస్య గర్భం

దాల్చిన తరువాత రావటానికి గల కారణం హార్మోనుల

ప్రభావం, బరువు పెరుగుట, గర్భాశయ పరిమాణం పెరుగుట.
గర్భిణుల్లో సాధారణంగా ప్రొజెస్టోజెన్ హార్మోన్ ఎక్కువగా ఉండి

15/02/2012

వయసుతో సంబంధం లేకుండా చాలామంది పళ్లకు

సంబంధించి చెడు అలవాట్లకు దూరం కాలేకపోతున్నారు.

దంతాల సౌందర్యానికి, నోటి శుభ్రతకు హాని కలిగించే అలవాట్లు

చిన్నపిల్లల్లోనే కాదు, పెద్దల్లోనూ చూస్తుంటాం. పెదాలను పదే

పదే చప్పరించడం, వేళ్లను నోట్లో పెట్టుకోవడం, గోళ్లు కొరకడం,

15/02/2012

చెన్నైలో తొమ్మిదో తరగతి విద్యార్థి పాఠం చెప్పే

పంతులమ్మను కత్తితో పొడిచి చంపాడు. ఫిబ్రవరి తొమ్మిదిన

సెయింట్ మేరీ ఆంగ్లో ఇండియన్ పాఠశాలలో జరిగిన ఈ

సంఘటన దేశ వ్యాప్త సంచలన వార్తయ్యింది.
ఇలాంటి దారుణలు అమెరికా, ఇంగ్లాండులాంటి అభివృద్ధి

15/02/2012

స్ర్తిలు గంటల తరబడి వంటిట్లో నిలబడాల్సి వస్తుంది. రోజూ ఇంట్లో తిరగడం.. దాదాపు అయిదు కిలోమీటర్ల దూరంతో సమానం.. దానికి తోడు ఆఫీస్ పని.. వర్కవుట్లు.. దీనివల్ల కండరాలు పట్టెయ్యడం.. నొప్పి.. క్రాంప్స్..వస్తాయ్. చిన్న చిట్కాలతో వీటిని దూరం చేసుకోవచ్చు.

Pages

X
Enter your Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telegu | Telugu News Headlines | Andhra Bhoomi username.
Enter the password that accompanies your username.
Loading