బిజినెస్

05/02/2012

* ఎమ్‌ఎస్‌ఎమ్‌ఇ మంత్రిత్వశాఖ యోచన
జైపూర్, ఫిబ్రవరి 4: ఖాదీ పరిశ్రమను మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం(ఎమ్‌ఎన్‌ఆర్‌ఇజిఎ) పరిధిలోకి తీసుకెళ్లే యోచనలో ఉన్నట్లు కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ(ఎమ్‌ఎస్‌ఎమ్‌ఇ) మంత్రి వీరభద్ర సింగ్ తెలిపారు.

05/02/2012

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4: నిన్న మొన్నటి వరకు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడిన ప్రముఖ విదేశీ టెలికాం సంస్థ వొడాఫోన్‌కు ఇప్పుడంతా మంచి రోజులే నడుస్తున్నాయి. బ్రిటన్‌కు చెందిన ఈ టెలికాం సంస్థ ఇటీవలే సుమారు రూ.11,000 కోట్ల పన్ను భారం నుంచి విముక్తి పొందిన విషయం తెలిసిందే.

05/02/2012

ముంబయి, ఫిబ్రవరి 4: ఖాయిలా పరిశ్రమలకు కొత్త నిర్వచనం అవసరమని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బిఐ) డిప్యూటీ గవర్నర్ కెసి చక్రబర్తి అన్నారు. ఇక్కడ ఎస్‌ఎమ్‌ఇ చాంబర్ ఆధ్వర్యంలో జరిగిన సదస్సుకు ఆయన హాజరయ్యారు.

05/02/2012

హైదరాబాద్, ఫిబ్రవరి 4: ఆన్‌లైన్ ద్వారా బీమా పాలసీలను విక్రయించే విధానాన్ని ప్రారంభిచినట్లు భారతి ఆక్సా బీమా సంస్ధ ప్రకటనలో తెలిపింది. భారతి ఎంటర్‌ప్రైజస్, ఆక్సా సంస్ధల మధ్య జాయింట్ వెంచర్‌లో భాగంగా భారతి ఆక్సా బీమా సంస్ధను ఏర్పాటు చేశారు.

05/02/2012

బలపడుతున్న అమెరికా ఆర్థిక వ్యవస్థ * నిరుద్యోగం తగ్గుతోందని ఒబామా వ్యాఖ్య

05/02/2012

పాల్వంచ, ఫిబ్రవరి 4: ఖమ్మం జిల్లా పాల్వంచలోని కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ (కెటిపిఎస్)లో 680 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి శనివారం విఘాతం ఏర్పడింది.

05/02/2012

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4: ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో జేపీ ఇన్‌ఫ్రాటెక్ 3.5 శాతం లాభాలను సాధించింది. డిసెంబర్ 31తో ముగిసిన మూడు నెలల కాలానికి రూ.392 కోట్ల నికర లాభాలను నమోదు చేసినట్లు ఆ సంస్థ బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌కు అందజేసిన నివేదికలో పేర్కొంది.

05/02/2012

లాభాల్లో కదలాడుతున్న స్టాక్ మార్కెట్లు * ఎఫ్‌ఐఐల కొనుగోళ్లు రూ.5,850 కోట్లు

04/02/2012

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 3: హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ త్రైమాసికంలో ప్రోత్సాహకర పనితీరు సాధించింది. ఈకాలానికి కంపెనీ రూ. 512.96 కోట్ల నికరలాభం ఆర్జించింది. ఇది గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో రూ.273.14 కోట్ల నికరలాభం కంటే 87.80 శాతం అధికం.

04/02/2012

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 3: దేశ ఆర్థిక వృద్ధి మందగించిన నేపధ్యంలో రా నున్న బడ్జెట్‌లో కొత్తగా పన్నులు వి ధించకుండా ఇప్పుడున్న స్థాయలోనే కొనసాగించాలని భారత వాణిజ్య, పారిశ్రామిక ప్రతినిధులు ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీని కోరారు. వారు శుక్రవారం ప్రణబ్‌తో బడ్జెట్ ముందు చర్చల్లో పాల్గొన్నారు.

Pages

X
Enter your Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telegu | Telugu News Headlines | Andhra Bhoomi username.
Enter the password that accompanies your username.
Loading