క్రీడాభూమి

05/02/2012

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4: అమెరికాలోని కొలరాడో స్ప్రింగ్స్‌లో జరుగుతున్న డేవ్ షుల్జ్ మెమోరియల్ ఇంటర్నేషనల్ రెజ్లింగ్ టోర్నమెంట్‌లో భారత మల్లయోధులు అమిత్ కుమార్, సుశీల్ కుమార్ చెరొక పసిడి పతకంతో సత్తా చాటుకున్నారు.

05/02/2012

విశాఖపట్నం , ఫిబ్రవరి 4: ఈ ఏడాది సిసిఎల్ టి-20 మ్యాచ్‌లలో ఆదినుంచి ప్రతిభ కనబరుస్తూ, విజయాన్ని కైవసం చేసుకుంటూ వస్తున్న తెలుగు వారియర్స్ విశాఖలోనూ అదే జోరు కొనసాగించింది.

05/02/2012

న్యూఢిల్లీ/బెంగళూరు, ఫిబ్రవరి 4: టీమిండియాకు చాలా కాలం నుంచి స్పాన్సరర్‌గా వ్యవహరిస్తున్న సహారా ఇండియా సంస్థ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ)కు శనివారం ఊహించని ఝలక్ ఇచ్చింది.

05/02/2012

మెల్బోర్న్, ఫిబ్రవరి 4: ఆస్ట్రేలియా పర్యటనలో మొట్టమొదటిసారిగా రెండో ట్వంటీ-20 మ్యాచ్‌లో సాధించిన గెలుపుతో లభించిన విజయోత్సాహాన్ని ఆదివారం ఇక్కడ ప్రారంభం కానున్న ముక్కోణపు వనే్డ సిరీస్‌లో కొనసాగించాలనే దృఢ చిత్తాన్ని టీమిండియా కనబరుస్తోంది.

05/02/2012

మెల్బోర్న్, ఫిబ్రవరి 4: రెండో ట్వంటీ-20 మ్యాచ్‌లో లభించిన ఘన విజయంతో భారత జట్టులో మనోస్థైర్యం పెరిగిందని టీమిండియా బ్యాట్స్‌మన్ సురేశ్ రైనా అన్నాడు.

05/02/2012

బెంగళూరు, ఫిబ్రవరి 4: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ఐదో ఎడిషన్ ఆటగాళ్ల వేలంలో హైదరాబాద్ సొగసరి ఆటగాడు వివిఎస్.లక్ష్మణ్‌కు నిరాశ ఎదురైంది. శనివారం బెంగళూరులో నిర్వహించిన వేలంలో లక్ష్మణ్‌ను కొనుగోలు చేసేందుకు అన్ని జట్ల యాజమాన్యాలు విముఖతను ప్రదర్శించాయ.

05/02/2012

బెంగళూరు, ఫిబ్రవరి 4: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ఐదో ఎడిషన్ ఆటగాళ్ల వేలంలో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాపై కాసుల వర్షం కురిసింది. బెంగళూరులో శనివారం నిర్వహించిన ఆటగాళ్ల వేలంలో రవీంద్ర జడేజాను కొనుగోలు చేసేందుకు వివిధ జట్లు పోటీపడ్డాయి.

04/02/2012

ఐదు మ్యాచ్‌ల అంతర్జాతీయ టి-20 క్రికెట్ సిరీస్‌లో న్యూజిలాండ్‌ను 4-1 తేడాతో ఓడించి, ట్రోఫీని గెల్చుకున్న ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్టు.

04/02/2012

సిల్వర్‌స్టోన్, ఫిబ్రవరి 3: ఈ సీనజ్‌లో కనీసం ఐదో స్థానాన్నయినా దక్కించుకోవాలని ఆరాటపడుతున్న సహారా ఫోర్స్ ఇండియా శుక్రవారం కొత్త ఫార్ములా వన్ కారు విజెఎం-05ను విడుదల చేసింది.

04/02/2012

దుబాయ్, ఫిబ్రవరి 3: పాకిస్తాన్, ఇంగ్లాండ్ జట్ల మధ్య శుక్రవారం ఆరంభమైన చివరి, మూడో టెస్టు మ్యాచ్ తొలిరోజు ఆట వనే్డ ఇంటర్నేషనల్ మ్యాచ్‌ని తలపించింది. మొదటి రెండు టెస్టుల్లో గెలుపొందిన పాకిస్తాన్ మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను ఇప్పటికే 2-0 ఆధిక్యంతో కైవసం చేసుకుంది.

Pages

X
Enter your Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telegu | Telugu News Headlines | Andhra Bhoomi username.
Enter the password that accompanies your username.
Loading