05/05/2012
రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్స్ వివిధ జోన్లలో సెంట్రలైజ్డ్ ఎంప్లాయిమెంట్ నోటీస్ నెంబర్ 02/2012 ద్వారా కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్-156 పోస్టులు, జూనియర్ కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్-18 పోస్టులు, మెటలర్జికల్ సూపర్‌వైజర్ (రీసెర్చ్)-13 పోస్టులు, సైంటిఫిక్ సూపర్‌వైజర్ గ్రేడ్ 1 (ట్రైనింగ్






