కృష్ణ

శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కృత్తికా నక్షత్ర పూజలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మోపిదేవి, జూన్ 22: మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో బుధవారం స్వామివారి జన్మ నక్షత్రం కృత్తిక నక్షత్రం కావటంతో 100 కలశాలతో స్వామి వారికి అభిషేకాలు నిర్వహించారు. ఆలయ అసిస్టెంట్ కమిషనర్ యం శారదాకుమారి పంచామృతాభిషేకములు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అర్చకుడు బద్దు పవన్ కుమార్ శర్మ, నౌడూరి విశ్వనాధ సుబ్రహ్మణ్య శర్మ, సూపరింటెండెంటు మధుసూధనరావు, అధికారులు మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.