శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

నూతన ఎస్పీ బాధ్యతల స్వీకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేదాయపాళెం, జూన్ 26: నెల్లూరు జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన పిహెచ్.డి.రామకృష్ణ సోమవారం జిల్లా కలెక్టర్ ఆర్.ముత్యాలరాజును మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం జిల్లాలోని పరిస్థితులపై కాసేపు ముచ్చటించుకున్నారు. ఎస్పీతోపాటు పలువురు పోలీసు ఉన్నతాధికారులు ఉన్నారు.