క్రీడాభూమి

పాండ్యబ 289

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గాలే: యువ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య టెస్టుల్లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించిన 289వ ఆటగాడిగా చరిత్ర పుస్తకంలోకి ఎక్కాడు. జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ అతనికి టెస్టు క్యాప్‌ను అందచేశాడు. కొద్ది రోజుల క్రితమే తుది జట్టులోకి పాండ్యను తీసుకునే అవకాశం ఉందని పరోక్షంగా ప్రకటించిన కోహ్లీ, ఇప్పుడు ఆ వార్తను నిజం చేశాడు. ఇప్పటి వరకూ 17 వనే్డలు, 19 టి-20 మ్యాచ్‌లు ఆడిన పాండ్యకు టెస్టుల్లోనూ రాణించే సత్తా ఉంది.