ఆటాపోటీ

ఆతిథ్య నగరాలు ఇవే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచ కప్ చాంపియన్‌షిప్స్ 1977లో మొదటిసారి జరగ్గా, మాల్మో (స్వీడన్) ఆతిథ్యమిచ్చింది. 1980లో జకార్తా (ఇండోనేషియా), 1983లో కోపెన్‌హెగెన్ (డెన్మార్క్), 1985లో కాల్గరీ (కెనడా), 1987లో బీజింగ్ (చైనా), 1989లో జకార్తా (ఇండోనేషియా), 1991లో కోపెన్‌హెగెన్ (డెన్మార్క్), 1993లో బర్మింగ్‌హామ్ (ఇంగ్లాండ్), 1995లో లాసానే (స్విట్జర్లాండ్), 1997లో గ్లాస్గో (స్కాట్‌లాండ్), 1999లో కోపెన్‌హెగెన్ (డెన్మార్క్), 2001లో సెవిల్లే (స్పెయిన్), 2003లో బర్మింగ్‌హామ్ (ఇంగ్లాండ్), 2005లో అనాహెమ్ (అమెరికా), 2006లో మాడ్రిడ్ (స్పెయిన్), 2007లో కౌలాలంపూర్ (మలేసియా), 2009లో హైదరాబాద్ (్భరత్), 2010లో పారిస్ (ఫ్రాన్స్), 2011లో లండన్ (ఇంగ్లాండ్), 2013లో గాంగ్జూ (చైనా), 2014లో కోపెన్‌హెగెన్ (డెన్మార్క్), 2015లో జకార్తా (ఇండోనేషియా) నగరాలు ప్రపంచ చాంపియన్‌షిప్స్ పోటీలకు వేదికలయ్యాయి. ఈసారి గ్లాస్గోలో పోటీలు జరుగుతాయి. 2018లో నాన్జింగ్ (చైనా), 2019లో బాసెల్ (స్విట్జర్లాండ్) నగరాలను వేదికలుగా ఎంపిక చేశారు.