హైదరాబాద్

వైభవంగా బోనాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలాపూర్: బడంగ్‌పేట్‌లో బోనాల పండుగను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఉదయం 5 గంటల నుంచే శ్రీ పోచమ్మ ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రెండవ వార్డు కౌన్సిలర్ బీమిడి స్వప్న జంగారెడ్డి అమ్మవారికి బోనం సమర్పించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ బీమిడి స్వప్న జంగారెడ్డి మాట్లాడుతూ.. అమ్మవారి కృపతో అందరు సుఖ సంతోషాలతో ఉండాలని, మంచిగా వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని ఆమె భగవంతుని కోరినట్లు తెలిపారు.