ఐడియా

అరటి పండ్లు నల్లబడకుండా వుండాలంటే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అరటిపండ్లు ప్లాస్టిక్ డబ్బాలో పెట్టి ఫ్రిజ్‌లో పెడితే తొక్క నల్లబడకుండా పండు తాజాగా ఉంటుంది.
బంగాళా దుంపల చిప్స్ ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే కరివేపాకు ఆకులు వేసి ఉంచాలి.
చపాతీలు మెత్తగా ఉండాలంటే గోరువెచ్చని నీటితో పిండి కలపాలి. అలాగే చపాతీ పిండి కలిపేముందు ఆ నీటిలో చిటికెడు ఉప్పు, అర టీస్పూన్ పంచదార వేసినట్లయితే చపాతీలు మృదువుగా వుంటాయి.
అరటికాయ ముక్కలను కాసేపు మజ్జిగలో వేసి వేయిస్తే త్వరగా వేగుతాయి.
బాదం పప్పును పది నిమిషాలు వేడినీళ్ళలో నానపెడితే పొట్టు సులువుగా వస్తుంది.
వంట చేసేటప్పుడు నూనె వేడెక్కగానే పసుపు వేస్తే కూరలు వాటి సహజ రంగు కోల్పోకుండా ఉంటాయి.