Others

ఫ్రూట్ ఫేసియల్ ప్యాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇది ఆపిల్ సీజన్. ఈ పండుతోఫ్రూట్ ఫేసియల్ ప్యాక్‌ను ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు. తాజా ఆపిల్ తీసుకుని దాన్ని పేస్టు మాదిరిగా చేయాలి. దీనికి రెండు కప్పుల పాలు, ఒక టీ స్పూన్ షుగర్ కలిపి మిశ్రమంలా చేసుకుని ముఖానికి పట్టించాలి. ఐదు నిమిషాల పాటు ఈ మిశ్రమాన్ని ముఖంపై నెమ్మదిగా రుద్దాలి. 20 నిమిషాల తరువాత ముఖాన్ని శుభ్రంగా కడిగేసుకుంటే ముఖం నిగారింపుగా ఉంటుంది. ఆపిల్ గుజ్జులో కొన్ని చుక్కల నిమ్మరసాన్ని కలపాలి. ఈ గుజ్జును మెడ నుంచి ముఖం వరకు పట్టించాలి. ఇరవై నిమిషాల తరువాత కడిగేసుకుంటే చర్మం కాంతివంతంగా కనిపిస్తుంది. ఇలా వారానికి రెండు లేదా మూడుసార్లు చేసుకుంటే చాలు.