తెలంగాణ

ఉద్యోగం రాలేదని బలవన్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిరిసిల్ల, డిసెంబర్ 7: సిరిసిల్ల పట్టణంలో ఉద్యోగం రాలేదన్న బెం గతో మనస్తాపానికి గురై గడ్డం వం శీ (23) అనే నిరుద్యోగ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పట్టణంలోని సిద్దార్థనగర్‌కు చెందిన దళితుడైన నిరుద్యోగ యువకుడు వంశీ ఉద్యోగ అనే్వషణ కొనసాగిస్తున్నా లభ్యం కాకపోవడం, మరో వైపు తన సోదరి హైదరాబాద్‌లో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తుండడం, తమ్ము డు పోలీస్ శాఖలో ఉద్యోగం పొం ది శిక్షణలో ఉన్న నేపథ్యంలో అత నిని నిరుద్యోగం మరింత కుంగదీసింది. దీనితో మనస్తాపానికి గురై గురువారం మధ్యా హ్నం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని బలవన్మరణం చెందాడు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఏఎస్సై రామచందర్ వెల్లడించారు. కాగా, పలువురు దళిత నాయకులు వంశీ కుటుంబ సభ్యులను పరామర్శించారు.

చిత్రం..నిరుద్యోగంతో ఆత్మహత్య చేసుకున్న వంశీ