ఐడియా

పోషకాలు పదిలం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆకు కూరలను వండేటప్పుడు వంట పాత్రలపై మూతలు విధిగా పెట్టాలి. ఎసరు మరిగిన తరువాతనే ఆకు కూరలు ముక్కలువేసి వుడికించాలి.
ఆకుకూరలను తరిగేటప్పుడు వాటి లేత కాడలను కూడా తరుక్కోవాలి. ఆ కాడల్లో కాల్షియం వుంటుంది.
పులియపెట్టి వండడంవల్ల పోషకాలు విలువలు పెరుగుతాయి. ముఖ్యంగా, బి,సి విటమిన్లు సమృద్ధిగా లభిస్తాయి.
పప్పులు త్వరగా ఉడకాలని సోడా ఉప్పు వాడతారు. దీనికి బదులు నిమ్మరసం, చింతపండు రసం వాడితే విటమిన్ బి నష్టం వాటిల్లదు.
పచ్చి కూరలను వుడకపెట్టకుండా అలాగే తినడం వల్ల పోషకాలు పుష్టిగా లభిస్తాయి. అయితే మంచినీటితో శుభ్రంగా కడిగి మాత్రమే వాడాలి.
ఆరోగ్యకరమైన పదార్థాలను వండడం కోసం స్టీమ్ కుక్కర్, సోలార్ కుక్కర్‌లను వినియోగించాలి.