విజయ్ సరసన..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు, తమిళ భాషల్లోనూ పెద్ద హీరోలతో సినిమాలు చేస్తూ కెరీర్‌లో తిరుగులేని విజయపథంలోకి దూసుకుపోతోంది అందాల భామ కీర్తి సురేష్. పవన్‌కళ్యాణ్ సరసన ఆమె నటించిన ‘అజ్ఞాతవాసి’, సూర్యతో కలిసి చేసిన ‘గ్యాంగ్’ చిత్రాలు ఈ సంక్రాంతికే విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఇవేగాక, ప్రస్తుతం ఆమె మరొక క్రేజీ ప్రాజెక్టులో అవకాశం దక్కించుకుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలలో వున్న విజయ్, మురుగదాస్ చిత్రంలో కథానాయికగా కీర్తి సురేష్‌ని ఎంపిక చేశారు. గతంలో కీర్తి సురేష్ విజయ్‌తో కలిసి ‘్భరవ’ అనే చిత్రంలో నటించింది. ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని సన్ గ్రూప్ రూపొందిస్తోంది.