ఐడియా

బేకింగ్ సోడాతో పళ్లు మిలమిల..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెదాల కోసం తీసుకునే జాగ్రత్తలు పళ్ల కోసం తీసుకోం. పళ్లు మిలమిల మెరవాలంటే బేకింగ్ సోడాను ఉపయోగించండి. రాత్రి పడుకునే ముందు బ్రష్ చేసుకునే అలవాటు చేసుకోండి. పేస్ట్‌పై ఈ బేకింగ్ సోడా కొద్దిగా చల్లుకుని తోముకుంటే పళ్ల మీద ఉన్న మరకలు తొలగిపోతాయి. బేకింగ్ సోడా చిగుళ్ల మీద ఉన్న బాక్టీరియాతో సైతం పోరాడుతుంది. అలాగే స్ట్రాబెర్రీ గింజలు సైతం పళ్లను శుభ్రం చేస్తాయి. కాపీ, టీలు రోజుకు రెండు సార్లు కంటే ఎక్కువగా తాగితే పళ్లమీద మరకలు ఏర్పడి అవి క్రమేణ పసుపు రంగుకి వచ్చేస్తాయి. దంతాలకు ఇన్‌ఫెక్షన్లు సోకితే ఏలకులు వాడండి. కొన్ని ఆహార పదార్థాల వల్ల పళ్లపై మరకలు పడతాయి. ముదురు రంగు ఆహారపదార్థాలు తిన్నవెంటనే నీళ్లతో శుభ్రం చేసుకుంటే మంచిది. ప్రతి ఆరునెలలకు ఒకసారి డెంటిస్ట్‌తో క్లీనింగ్ చేయించుకోవటం ఎంతైనా మంచిది.