రాష్ట్రీయం

పవన్‌కళ్యాణ్‌కు సీపీఐ నారాయణ మద్దతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 20: జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌పై వ్యక్తిగత దాడులు సరికాదని, ఆయన చేస్తు న్న ఆందోళన సరైనదేనని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు నారాయణ పేర్కొన్నారు. పవన్ తప్పు చేస్తే రాజకీయంగా విమర్శించాలని ఆయన స్పష్టం చేశా రు. జస్టిస్ లోయ మరణంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తనకు విస్మయం కల్గించిందని అన్నారు. శుక్రవారం నాడు నారాయణ విలేఖకరులతో మాట్లాడుతూ లోయ కేసులో తీర్పు ఏకపక్షమని అని వెల్లడించారు. లోయ అనుమానాస్పద మృతిపై విచారణ జరపకుండా హడావుడిగా కొట్టేయాల్సిన అవసరం ఏమిటని ఆయన ప్రశ్నించారు. స్వాతంత్య్రం వచ్చాక నలుగురు న్యాయమూర్తులు న్యాయ వ్యవస్థ కాపాడాలని మీడియా మందుకు వచ్చారని గుర్తుచేశారు. న్యా య వ్యవస్థ విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటోందని ఆరోపించారు.