కరీంనగర్

కాంగ్రెస్ పోరాటంతోనే జమ్మికుంటకు తాగునీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మికుంట, మే 14: కాంగ్రెస్ పార్టీ పోరాటంలో తెలంగాణ రాష్ట్రం మొత్త ం జమ్మికుంట వైపు చూసి, తాగునీరు అందించలేని స్థితిలో మంత్రి ఉన్నాడ ని ప్రశ్నిస్తే, జమ్మికుంట తాగునీటి కోసం కల్వుల ప్రాజెక్టు నీటిని విడుద ల చేశారని మాజీ ఎంపి, టిపిసిసి ఉపాధ్యక్షులు పొన్నం ప్రభాకర్ అ న్నారు. సోమవారం జమ్మికుంట మం డలంలోని మనేరు వాగులో కాల్వుల ప్రాజెక్ట్ నీరును ,పంపు హౌజ్ చేరాడాన్ని పరీశీలించారు. పొన్నం ప్రభా కర్ మాట్లాడుతూ అనాడు కమాలాపూర్ కానీ, నేటి హుజురాబాద్ నియోజకవర్గానికి జమ్మికుంట ప్రాంతం కీ లకంగా ఉంటుందన్నారు. అనాడు కెవి నారయణరెడ్డి మంత్రిగా ఉండి వేసిన పైపులైన్‌లతోనే నేటివరకు జ మ్మికుంటకు తాగునీరు అందిస్తున్నార ని ఎద్దెవ చేశారు. 2004 నుండి నేటి వరకు శాసనసభపక్ష నేతగా, మంత్రి గా ఉండి జమ్మికుంటకు 20 రోజుల కు ఒక్కసారి తాగునీరు అందించే, అసమర్థ పాలన కోనసాగుతుందని విమర్శించారు. కాంగ్రేస్ పోరాటం చేస్తే,గుడ్డిలో మెల్లలాగా కల్వుల నీళ్ళు తీసుకవచ్చి, తాత్కలిక ఉపసమనం క ల్పించారని అరోపించారు. 50 కోట్లతో తాగునీటి కోసం మిషన్ భగీరథకు ఖర్చు పెట్టి అదిగో,ఇదిగో ఇస్తామని చెప్పుకుంటున్నరన్నారు. 2004నుండి పంపుహౌజ్‌కు ఇటుక అన్నా పెట్టావా ? అని ప్రశ్నించారు. జమ్మికుంట గ్రా మపంచాయితీ నుండి పురపాలక స ంఘం వరకు చేసి,పాలభిషేకం చేసుకున్నారు కానీ తాగునీరు అందించలేదని అరోపించారు. జమ్మికుంటకు తా గునీటి శాస్వత పరిష్కరించవలసిన భాధ్యత మంత్రి, ఎంపిలపై ఉందనా నరు. రానున్నరోజుల్లో కాంగ్రేస్ శాసన సభ్యుని అధ్వర్యంలో జమ్మికుంటకు తాగునీటిపై శాస్వత పరిష్కరం చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పాడి కౌశిక్‌రెడ్డి, పరిపాటి రవిందర్‌రెడ్డి, తిరుపతిరెడ్డి, మొలుగూరి సదయ్య, సుంకరి రమేష్, జయరామరావు, సాయిని రవి,శ్రీపతి నరేష్, ఎగ్గ ని శ్రీనివాస్, నాగేంద్ర, చంద్రగిరి శ్రీనివాస్, గుడెపు సారంగపాణి, తదితరులు పాల్గోన్నారు.