ఐడియా

ఇలా చేద్దాం...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* వర్షం నీరు వల్ల లేదా ఫంగస్ వల్ల పాదాలపై నల్లటి మచ్చలు ఏర్పడతాయి. వీటిని సకాలంలో గుర్తించి మచ్చలు తొలగిపోయేలా ఆయింట్‌మెంట్లు వాడాలి. అలాగే వదిలేస్తే పాదాలపై చర్మం నునుపుదనం కోల్పోతుంది.
* ఉదయం పూట పార్కులో మెత్తటి గడ్డిపై కొంతసేపు నడిస్తే పాదాలకు ఎంతో ఉపశమనం కలుగుతుంది. * తరచూ పాదాలను మర్దనా చేసుకుంటే రక్తప్రసరణ తీరు మెరుగవుతుంది. పాదాల కింద మెత్తటి తలగడ పెట్టుకుని నిద్రిస్తే ఎలాంటి నొప్పులైనా తగ్గుముఖం పడతాయి.
* రాత్రి నిద్ర పోయే ముందు గోరువెచ్చటి నీటిలో టీ స్పూన్ షాంపూ, చెంచాడు ఉప్పు వేసి పాదాలపై రాసుకుని అరగంట తర్వాత శుభ్రం చేసుకుంటే మంచి నిగారింపు వస్తుంది.
* గ్లిజరీన్, రోజ్ వాటర్, నిమ్మరసం మిశ్రమాన్ని పాదాలకు రాసుకుంటే పగుళ్లు, మచ్చలు అంతరిస్తాయి.
* కాలంతో సంబంధం లేకుండా కొబ్బరి నీళ్లు ఎప్పుడు తాగినా ఆరోగ్యానికి, చర్మ సంరక్షణకు మేలు చేస్తుందని పరిశోధకులు తేల్చి చెబుతున్నారు.
* రక్తప్రసరణ తీరు సక్రమంగా ఉండాలంటే తరచూ కొబ్బరి నీళ్లు తాగడం మంచిది. అధిక రక్తపోటును అరికడుతూ, గుండెపోటును నివారించేందుకు కొబ్బరి బొండం దోహద పడుతుంది. గుండె సంబంధ రక్తనాళాల్లో సమస్యలు లేకుండా, బ్లడ్ సుగర్ స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది.
* బరువు కోల్పోతున్నామని అనిపిస్తే కొబ్బరి నీళ్లు తాగాలి. తక్కువ కొవ్వు కలిగినందున కొబ్బరి నీళ్లను వీలైనన్ని ఎక్కువ సార్లు తాగడం ఉత్తమం.
*