ఐడియా

డాబాపై కూరగాయలు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంటి పైకప్పు మీద, లేకబాల్కనీల్లో పెంచుకునే కూరగాయల్లో సులభంగా పెంచుకోగలిగినవి - టమాట, బెండకాయ, చిక్కుడు, వంకాయలు, పచ్చిమిరపకాయలు, మునగ, సొర వంటి కాయగూరలతో పాటు అడుగు లోతు స్థలం ముంటే క్యారెట్, ర్యాడిష్, బంగాళాదుంప, క్యాబేజీ వంటి దుంప జాతి కాయగూరలు, క్వాలీఫ్లవర్‌ను కూడా చక్కగా పెంచుకోవచ్చు. నాణ్యమైన విత్తనాలు విత్తుకుంటే ఒక్కొక్క మొక్క నుంచి కనీసం రెండు కిలోల టమాటలు వస్తాయి.. కనీసం 400 స్కేర్‌ఫీట్ స్థలం ఉంటే చాలు ఈ టెర్రస్ గార్టెన్ పెంచుకోవచ్చు. కాకర, బీర, దొండ, చిక్కుడు వంటి తీగజాతి పాదుల కోసం కర్రలతో పందిళ్లు వేసుకోవచ్చు.