అంతర్జాతీయం

పౌరవిమానయానంలో అద్భుత ప్రగతి : ప్రణబ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్:పౌరవిమానయాన రంగంలో ప్రపంచంలో భారతదేశం ప్రస్తుతం 9వ స్థానంలో ఉందని, 2022నాటికి మూడోస్థానానికి చేరుకుంటుందని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. ఈ రంగంలో గత పదేళ్లలో 14శాతం అభివృద్ధి నమోదు చేసిన భారత్ వేగంగా దూసుకుపోతోందని అన్నారు. ప్రజల ఆదాయంకూడా బాగా మెరుగైందని, పౌరవిమానయాన రంగం అభివృద్ధికోసం ప్రస్తుత ప్రభుత్వం చక్కని తోడ్పాటు అందిస్తోందని ఆయన అన్నారు. హైదరాబాద్‌లో ఇండియా ఏవియేషన్-2016 ను ఆయన బుధవారంనాడు ప్రారంభించారు. ఉభయరాష్ట్రాల గవర్నర్ నరసింహన్, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు, కేంద్రవిమానయానశాఖ మంత్రి అశోక్‌గజపతిరాజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.