జెమ్స్ ది ఇండియన్ టాలెంట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎస్.ఎన్.ఆర్ట్ క్రియేషన్స్ సమర్పణలో ఎస్.ఎన్.చిన్న స్వీయ పర్యవేక్షణ మరియు అల్వాల శేఖర్, కుండె కుమార్ నిర్మాణ సారధ్యంలో ‘జెమ్స్ ది ఇండియన్ టాలెంట్ హంట్ రియాలిటీ షో’ వాల్యూం 2 ఆడియో విడుదల ప్రసాద్ ల్యాబ్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర నాయకులు గజాల మధుసూదన్‌రెడ్డి, ప్రతాని రామకృష్ణగౌడ్, హీరోయిన్ స్మిత రాజ్, మోడల్ రీతూగిరిధర్, అమిక్ష, రాకేష్ మాస్టర్, గబ్బర్‌సింగ్ బ్యాచ్ పాల్గొన్నారు. ఈ రియాలిటీ షోలోని పాటలను ముఖ్యఅతిథులుగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర నాయకులు గజాల మధుసూదన్‌రెడ్డి, ప్రతాని రామకృష్ణగౌడ్ విడుదల చేసారు. అనంతరం ప్రతాని రామకృష్ణగౌడ్ మాట్లాడుతూ- ‘జెమ్స్ ది ఇండియన్ టాలెంట్ హంట్ రియాలిటీ షో’ చాలా గొప్ప కార్యక్రమం. ఏ విధమైన రెకమెండేషన్ లేకుండా కేవలం టాలెంట్‌ని మాత్రమే గుర్తిస్తున్నారు. అందుకు నా అభినందనలు. పాటలు చాలా బాగున్నాయి. అందంగా మంచి డాన్స్‌కి అనుకూలంగా ఉన్నాయ. ఈ టీంలో ఉన్న ప్రతి ఒక్కరికీ నా శుభాకాంక్షలు. ఎస్.ఎన్.చిన్నకి మంచి విజయం కావాలి’అని తెలిపారు.