క్రైమ్/లీగల్

మహిళ ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరాపురం, జూలై 7 : మండల పరిధిలోని ఉదగూరుకు చెందిన అశ్వినీ (25) శనివారం కడుపునొప్పి తాళలేక ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. అశ్వినీ కొంతకాలంగా కడుపునొప్పితో బాధ పడుతుండటంతో కుటుంబ సభ్యులు పలు ఆసుపత్రుల్లో చికిత్సలు చేయించినా ప్రయోజనం లేకపోయింది. దీంతో జీవితంపై విరక్తి చెందిన ఆమె ఇంటి సమీపంలోని చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈమేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.