క్విజ్

2011లో ఫ్రెంచ్ ఓపెన్ ఎక్కడ జరిగింది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1.తను పాల్గొన్న తొలిసారే ఫ్రెంచ్ ఓపెన్ గెలిచిన తొలి ఆటగాడు ఎవరు?
ఎ.ఆండీ ముర్రే బి.రాఫెల్ నాదల్
సి.మాట్స్ విలాండర్ డి.రోజర్ ఫెడరర్

2.ఫ్రెంచ్ ఓపెన్ సింగిల్స్ టైటిల్స్‌లో అత్యధికంగా రికార్డు సాధించిన మహిళ ఎవరు?
ఎ.స్ట్ఫె గ్రాఫ్ బి.మార్గరెట్ కోర్ట్
సి.క్రిస్ ఎవర్ట్ డి.మార్టినా నవ్రతిలోవా

3.అతి పిన్న వయస్సులోనే ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ కైవసం చేసుకున్న విజేత ఎవరు?
ఎ.ఆండ్రీ ఆగస్సీ బి.మేరీ పియర్స్
సి.మైఖేల్ చాంగ్ డి.మోనికా సెలెస్

4.ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్స్ ఓపెన్ శకంలో ఎక్కువ వరుస విజయాలు సాధించిన రికార్డు ఎవరిది?
ఎ.రాఫెల్ నాదల్ బి.రోజర్ ఫెడరర్
సి.ఫ్రాంక్ పార్కర్ డి.పైవన్నీ

5.ఫ్రెంచ్ ఓపెన్ 2018 పారిస్‌లో జరిగింది? ఫ్రెంచ్ ఓపెన్ 2011 ఎక్కడ జరిగింది?
ఎ.పారిస్, ఫ్రాన్స్ బి.కేన్స్, ఫ్రాన్స్
సి.నాన్సీ, ఫ్రాన్స్ డి.పైవన్నీ

6.రాఫెల్ నాదల్ ఎన్నిసార్లు ఫ్రెంచ్ ఓపెన్ శకంలో టైటిల్ సాధించేడు?
ఎ.ఆరు బి.ఎనిమిది
సి.పదకొండు డి.ఐదు

7.ఫ్రెంచ్ ఓపెన్‌లో పురుషుల టైటిల్స్ గెలుచుకున్న అతి పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించిన ఆటగాడు ఎవరు?
ఎ.మాట్స్ విలాండర్ బి.మైఖేల్ చాంగ్
సి.జిమ్ కొరియర్ డి.ఇవాన్ లెండిల్

8.ఫ్రెంచ్ ఓపెన్‌లో మహిళల టైటిల్స్ గెలుచుకున్న అతి పిన్న వయస్కురాలిగా రికార్డు సృష్టించిన క్రీడాకారిణి ఎవరు?
ఎ.మోనికా సెలెస్ బి.క్రిస్ ఎవర్ట్
సి.మారియా షర్‌పోవా డి.సెరినా విలియం

9.రోజర్ ఫెడరర్ ఎన్ని ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్స్ గెలుచుకున్నారు?
ఎ.ఆరు బి.ఐదు
సి.మూడు డి.ఒకటి

10.జస్టిస్ హెనిన్ ఫ్రెంచ్ ఓపెన్‌లో ఎన్ని స్ర్తిల సింగిల్స్ గెలిచారు?
ఎ.4 బి.3
సి.6 డి.8
*
గత వారం క్విజ్ సమాధానాలు:
----------------------------
1.డి 2.డి 3.సి 4.డి 5.బి 6.ఎ 7.ఎ 8.డి 9.డి 10.డి

-సునీల్ ధవళ 97417 47700