ఫిలిం క్విజ్

ఫిలిం క్విజ్ - 89

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డియర్ ఫ్రెండ్స్.. ఈ లింక్ క్విజ్ మీ కోసమే...

ఏ సినిమాలో ఎవరు నటించారు? దర్శకుడెవరు? సంగీతం ఎవరిచ్చారు? ఆయా చిత్రాల్లో సన్నివేశాల మధ్య లింకులు, సంక్లిష్టతలు, అవి చూడగానే గుర్తొచ్చే విషయాలే ఈ లింకు పజిల్ స్పెషాలిటీ. ఒకదానికొకటి సంబంధం లేని రెండు విషయాలు చదవగానే -వాటిమధ్యనున్న ‘బంధం’ ఠక్కున గుర్తుకొచ్చిందంటే ప్రశ్నకు సమాధానం దొరికేసినట్టే. కొత్త పజిల్‌ను ఎంజాయ్ చేయండి. మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు, తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి. మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.

1. ఈ వర్కింగ్ స్టిల్ ఏ చిత్రానికి సంబంధించినది?
2. బి.గోపాల్ దర్శకత్వంలో వచ్చిన లారీడ్రైవర్‌తో జోడీ కట్టిన భామ?
3. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో విడుదలైన భైరవద్వీపం చిత్రానికి సంగీత దర్శకుడు?
4. తమిళ సామి చిత్రానికి 2004లో వచ్చిన తెలుగు రీమేక్ ఇది?
5. ఈ సూపర్ భామలు నాగార్జునతో జోడీ కట్టారు?
6. దాసరి నారాయణరావు మజ్ను చిత్రంలోని ఇది తొలిరాత్రి.. అనే గీతానికి సంగీతాన్ని సమకూర్చినది?
7. రాఘవ లారెన్స్ దర్శకత్వంలో వచ్చిన డాన్ చిత్రం విడుదలైన సంవత్సరం?
8. దర్శకుడు కళ్యాణ్‌కృష్ణ తొలి చిత్రమిది?
9. మణిరత్నం తెలుగులో నేరుగా దర్శకత్వం వహించిన ఏకైక చిత్రం?
10. ఈ స్టిల్‌లో ఉన్నవారిని గుర్తించండి? *

సమాధానాలు- 87

1. రభస,
2. మహాలక్ష్మి
3. లక్ష్మీదీపక్,
4. శోభన్‌బాబు
5. 1975,
6. ఎస్‌పిబాలు కోరస్
7. కె.రాఘవేంద్రరావు
8. 1971,
9. కె.చక్రవర్తి
10. ప్రియాంకచోప్రా

సరైన సమాధానాలు రాసిన వారు

చోడవరపు నాగేశ్వరరావు, బాగ్‌అంబర్‌పేట
చోడవరపు లక్ష్మీశశాంక్, బాగ్‌అంబర్‌పేట
చోడవరపు రమాదేవి, బాగ్‌అంబర్‌పేట
చోడవరపు హనుమంతరావు, చందానగర్
కిషోర్ చంద్ర, కొత్తపేట, హైదరాబాద్
ఎ.పి.వి జగదీష్ నారాయణ, కొత్తపేట
లతీఫొద్దీన్ అహమద్, సుల్తానాబాద్
మల్లిడి దుర్గాప్రసాద్‌రెడ్డి, వరంగల్
మల్లిడి దినేష్‌రెడ్డి, నెల్లూరు
మల్లిడి విజయభాస్కర్‌రెడ్డి, కుతుకులూరు
సబ్బెళ్ళ జాగృతి అన్నపూర్ణేశరీదేవి, వైజాగ్
ఆర్.వి యోగానంద్, విజయవాడ
కె.వి.వినయ్‌కుమార్, హన్మకొండ
బి.వి.జయశంకర్, ములుగు
కె.ఆర్.విజయప్రసాద్‌రెడ్డి, కాజీపేట
సి.హెచ్.సత్యనారాయణరెడ్డి, జగ్గయ్యపేట
ఆర్.కె.రమాకాంత్, బచ్చన్నపేట
ఎం.డి. మహబూబ్, ఉప్పల్, హైద్రాబాద్
కె.విశ్వం, సూర్యాపేట

కందుల శ్రీనివాస్