ఫిలిం క్విజ్

ఫిలిం క్విజ్--92

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డియర్ ఫ్రెండ్స్.. ఈ లింక్ క్విజ్ మీ కోసమే...
==============================
ఏ సినిమాలో ఎవరు నటించారు? దర్శకుడెవరు? సంగీతం ఎవరిచ్చారు? ఆయా చిత్రాల్లో సన్నివేశాల మధ్య లింకులు, సంక్లిష్టతలు, అవి చూడగానే గుర్తొచ్చే విషయాలే ఈ లింకు పజిల్ స్పెషాలిటీ. ఒకదానికొకటి సంబంధం లేని రెండు విషయాలు చదవగానే -వాటిమధ్యనున్న ‘బంధం’ ఠక్కున గుర్తుకొచ్చిందంటే ప్రశ్నకు సమాధానం దొరికేసినట్టే. కొత్త పజిల్‌ను ఎంజాయ్ చేయండి. మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు, తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి. మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.

1. ఈ వర్కింగ్ స్టిల్ ఏ చిత్రానికి
సంబంధించినది?
2. వితంతువుల పునర్వివాహం అంశంతో
రూపొందిన ‘మళ్ళీ పెళ్లి’ విడుదలైన
సంవత్సరం?
3. వాహిని సంస్థ నిర్మించిన తొలి చిత్రం?
4. 1941లో వచ్చిన ధర్మపత్ని చిత్రం ద్వారా మాటల రచయితగా చిత్రరంగంలోకి
ప్రవేశించినది?
5. సి.ఎస్.రావుదర్శకత్వంలో తమ్మారెడ్డి
కృష్ణమూర్తి నిర్మించిన బంగారు గాజులు
చిత్రం విడుదలైన సంవత్సరం?
6. 1968లో వచ్చిన అక్కినేని ‘గోవుల గోపన్న’ చిత్రంలో రాధ పాత్రను పోషించిన నటి?
7. సిపాయి చిన్నయ్య (1969) చిత్రాన్ని
నిర్మించింది ఎవరు?
8. అక్కినేని హీరోగా 1980లో వచ్చిన
‘ఏడంతస్తుల మేడ’లో కథానాయిక సుజాత తండ్రిగా నటించిన నటుడు?
9. మహాభారతంలోని సభ, అరణ్యపర్వాలలోని ముఖ్యాంశాలను కథావస్తువుగా రూపొందించిన ‘పాండవ వనవాసం’ చిత్రానికి దర్శకుడు?
10. ఈ స్టిల్‌లో ఉన్నవారిని
గుర్తించండి? *

సమాధానాలు- 90:
------------------------
1. డిక్టేటర్, 2. ఇళ్యరాజా,
3. బి. గోపాల్,
4. భానుప్రియ-సౌందర్య
5. 1993, 6. రమ్యకృష్ణ-మీనా
7. మణిరత్నం, 8. 1992
9. ఎ.ఆర్. రహెమాన్
10. రాశి

సరైన సమాధానాలు రాసిన వారు:
----------------------------------------
వి.శ్రీనివాసరావు, కదిరి, అనంతపురం
ఆర్.రాధాకుమారి, హైదరాబాద్
కె.అహల్య, వనస్థలిపురం
బి.రాజేశ్వరరావు, కాజీపేట, వరంగల్
బి.ఆర్.జయంత్, గుంటూరు
సి.హెచ్.నారాయణ, అనంతపురం
వాహిని, రాజి, లత, హైదరాబాద్
కె. కేశవరావు, హన్మకొండ, వరంగల్
బి.వి.శరణ్య, మహబూబ్‌నగర్
కె.జ్యోతి, అనంతపురం
ఆర్.దమయంతి, విజయవాడ
కె.వినయ్‌కుమార్, అమరావతి
ఆర్.సి. అలేఖ్య, కొత్తపల్లి, జనగాం
బి.శివానంద్, సిద్ధిపేట
సి.హెచ్.జ్యోతిర్మయ, కొడకండ్ల
కె.అరుణ్‌కుమార్, వనస్థలిపురం
రాధిక, చరణ్, మాలిని, హైద్రాబాద్
బి. పరమేశ్వర్, సూర్యాపేట
ఎం. శ్రీనివాస్, షాద్‌నగర్
*

--కందుల శ్రీనివాస్