Others

ఇక లేదని..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మా ఇంట రావిచెట్టు
గుబురుతో సొగసుతో ఉన్నవేళ
నిండా పక్షుల గూళ్లు
కిలకిలరావాల చప్పుళ్లు ఎప్పుడూ...
* * *
రెక్కలిప్పి ప్రతి పక్షిపిల్ల
నింగిలోకెగిరి నక్షత్రాలను
ముద్దాడాలనే తహతహ
తనువు నిండా...
* * *
గ్రీష్మఋతువు తాకిన కాలం
రావాకులు ఒక్కొక్కటిగా రాలి
కిరీటమై కీర్తించాయి అవని శిరమెక్కి..
* * *
మహావృక్షం మోడైన తరుణం
గూడు కోల్పోయి పక్షులు
తల్లడిల్లాయి ‘అమ్మ ఒడి’
ఇక లేదని...!!

-పల్లపోతు ఆంజనేయస్వామి 9949642293