హైదరాబాద్

వైభవంగా జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: హాకీ లెజండ్ మేజర్ ధ్యాన్‌చంద్ జన్మదినం సందర్భంగా నిర్వహించిన జాతీయ స్పోర్ట్స్ డే వేడుకలను తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ (సాట్స్) ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. గచ్చిబౌలి స్టేడియంలో బుధవారం జాతీయ క్రీడోత్సవ వేడుకలను నిర్వహించారు. హాకీ ఎగ్జిబిషన్ మ్యాచ్ నిర్వహించారు. అనంతరం స్టేడియ ఆవరణలో సాట్స్ వీసీ, ఎండీ ఎ.దినకర్‌బాబు మొక్కలు నాటారు. స్టేడియంలోని హాకీ లెజండ్ మేజర్ ధ్యాన్‌చంద్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు.
కార్యక్రమంలో సాట్స్ డిప్యూటీ డైరెక్టర్లు విమలకార్‌రావు, జీ,శోభా, హైదరాబాద్ సాయ్ స్పోర్ట్స్ ట్రెయినింగ్ అసిస్టెంట్ డైరెక్టర్ సీఎం.సత్యరాజ్, గచ్చిబౌలి స్పోర్ట్స్ కాంప్లెక్స్ అడ్మినిస్ట్రేటర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.