బిజినెస్

భారీ నష్టాలతో స్టాక్‌మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి : దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. సెన్సెక్స్‌ 332 పాయింట్లు దిగజారి 38,312 వద్ద స్థిరపడగా.. నిఫ్టీ 98 పాయింట్ల నష్టంతో 11,582 వద్ద ముగిసింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 71.5గా కొనసాగుతోంది.