బిజినెస్

పెరిగిన పెట్రోలు, డీజిల్ ధరలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢిల్లీలోని ఓ పెట్రోల్ పంపులో పెరిగిన పెట్రోలు, డీజిల్ ధరల సూచిక. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర పెరగడంతో, పెట్రో ధరలు ఆకాశానికి అంటుతున్నాయ. ఢిల్లీలో లీటర్ పెట్రోలు ధర గతంలో ఎన్నడూ లేని విధంగా 79.20 రూపాయలకు చేరింది. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోలు 83.98, డీజిల్ 77.48 రూపాయలకు పెరిగింది. త్వరలోనే లీటర్ పెట్రోలు వంద రూపాయలకు చేరినా ఆశ్చర్యం లేదంటూ సామాన్యుడు వాపోతున్నాడు.