గ్లామర్‌పై మోజు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందాలభామ షాలినీపాండే ఇక గ్లామర్ పాత్రల వైపునకు దృష్టి సారించిందట. ఆ దిశగా కొన్ని కొత్త కథలు వింటుందట. హీరోయిన్ అన్నాక ఏవో కొన్ని పాత్రలకే పరిమితమైతే కెరీర్ సాఫీగా సాగదన్న ధీమాను వ్యక్తం చేస్తోంది. నటి అన్నప్పుడు అన్ని రకాల పాత్రలు చేస్తేనే ప్రేక్షకులు మెచ్చుకుంటారనీ, వైవిధ్యంతో పాటు గ్లామర్ పాత్రలు నటికి మంచి ఇమేజ్‌ని తెచ్చిపెడతాయంటోంది. ప్రస్తుతం నా దృష్టి అంతా గ్లామర్ పాత్రలవైపే అని చెబుతోంది.