తెలంగాణ నేపథ్యంలో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లైవ్ ఇన్ సి క్రియేషన్స్ బ్యానర్‌పై పూర్తి తెలంగాణ నేపథ్యంలో నిర్మితమవుతున్న ప్రేమకథా చిత్రం ‘ఉత్తర’ ప్రఖ్యాత నటీనటులతో నిర్మితమవుతున్న ఈ చిత్రం తాజాగా జబర్దస్త్ వేణు, అభి, పెళ్లిచూపులు ఫేం అభయ్‌లతో ‘3వ షెడ్యూల్’ విజయవంతంగా పూర్తిచేయడం జరిగింది. చివరి అంకం ప్రఖ్యాత నటుడు అజయ్ ఘోష్ ప్రతి నాయకుడిగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుగుతోంది. వినాయక చవితి సందర్భంగా సినిమాలోని 2వ పాటను విడుదల చేస్తున్నట్లు, సినిమాని నవంబర్‌లో ప్రేక్షకుల మందుకి తీసుకువస్తున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ఈ చిత్రానికి సంగీతం: సురేష్ బొబ్బిలి, కెమెరా: చరణ్ బాబు, నిర్మాత: తిరుపతి, శ్రీపతి గంగాదాస్, దర్శకత్వం: తిరుపతి ఎస్‌ఆర్.