క్రీడాభూమి

సెమీఫైనల్స్‌లో నిషికొరితో జొకోవిచ్ ఢీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్: యూఎస్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్‌లో జాన్ మిల్‌మాన్‌ను ఓడించిన దిగ్గజ ఆటగాడు సెర్బియా దిగ్గజం నవోక్ జొకోవిచ్ సెమీఫైనల్స్‌లో జపాన్‌కు చెందిన కై నిషికొరితో తలపడనున్నాడు. ఇప్పటికే రెండుసార్లు యూఎస్ ఓపెన్ చాంపియన్‌గా అవతరించిన జొకోవిచ్ బుధవారం జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌లో 55వ ర్యాంక్ ఆటగాడు, ఆస్ట్రేలియాకు చెందిన జాన్ మిల్‌మాన్‌ను 6-3, 6-4, 6-4 తేడాతో ఓడించడం ద్వారా 11వసారి యూఎస్ ఓపెన్‌లో సెమీస్‌లో బెర్త్ ఖాయం చేసుకున్నాడు. 2011, 2015లలో రెండుసార్లు యూఎస్ ఓపెన్ టైటిల్ విజేతగా జొకోవిచ్ నిలిచాడు.