తెలంగాణ

మొహర్రంను శాంతియుతంగా నిర్వహించుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 6: రానున్న మొహర్రం పండుగ సందర్భంగా అన్ని వర్గాల ప్రజలు స్నేహపూర్వకంగా ఊరేగింపుల్లో పాల్గొనాలని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ వివిధ కమ్యూనిటీ పెద్దలకు సూచించారు. గురువారం సాలార్జంగ్ మ్యూజియంలో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్ణయించారు. నగరంలో జిహెచ్‌ఎంసి, వాటర్ వర్క్స్, విద్యుత్, దేవాదాయశాఖ, ట్రాఫిక్, జిహెచ్‌ఎంసి జోనల్ అధికారులతో పాటు సియా, ఉలేమా కమ్యూనిటీకి చెందిన పెద్దలతో సిపి చర్చలు జరిపారు. కమ్యూనిటీలకు సంబంధించిన ఫిర్యాదులు రాకూడదని సిపి సూచించారు. మొహర్రం సందర్భంగా పాల్గొనే ప్రజలకు సౌకార్యలను కల్పించాలని కమిషనర్ సూచించారు.