తెలంగాణ

జన సమితి అభ్యర్థులు వీరే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 6: తెలంగాణ జన సమితి అధినేత తెలంగాణ జాక్ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం 19 నియోజకవర్గాలకు అభ్యర్ధులను ప్రకటించారు. సిరిసిల్లకు బాలిలింగం, సిద్ధిపేటకు భవానీరెడ్డి, వరంగల్ ఈస్టుకు గాదె ఇన్నయ్య, నర్సంపేటకు అంబటి శ్రీనివాస్, సూర్యాపేటకు ధర్మార్జునరెడ్డి, మిర్యాలగూడకు విద్యాధరరెడ్డి, ఆలేరుకు ప్రభాకర్‌రెడ్డి, దుబ్బాకకు రాజ్‌కుమార్, ఖానాపూర్‌కు భీంరామ్, కరీంనగర్‌కు నరహరి జగ్గారెడ్డి, అంబర్‌పేటకు తిరునగరి జ్యోత్న్స, అచ్చంపేటకు ద్రోణాచార్యులు, మల్కాజ్‌గిరికి కపిలవాయి దిలీప్, నిజామాబాద్ రూరల్‌కు గోపాల్ శర్మ, నిజామాబాద్ అర్బన్‌కు ప్రసాద్, మహబూబ్‌నగర్‌కు పేరాల అభినందన, మెదక్‌కు సుధాకర్‌రెడ్డి, మక్తల్‌కు రాజేంద్రరెడ్డిలను ఎంపిక చేసినట్టు ప్రొఫెసర్ కోదండరాం గురువారం ఇక్కడ చెప్పారు.