ఆంధ్రప్రదేశ్‌

సభకు హాజరుకావటం సభ్యుని బాధ్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: శాసనసభకు రావటం సభ్యుని ప్రాథమిక బాధ్యత అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ఆయన శుక్రవారంనాడు అసెంబ్లీ వ్యూహ కమిటీ సభ్యులతో టెలీకాన్ఫరెన్సు నిర్వహించారు. ఇందులో మంత్రులు, విప్‌లు, పార్టీ బాధ్యులు పాల్గొన్నారు. ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని అన్నారు. అసెంబ్లీ బాగా జరిగిందనే పేరు రావాలని ఆకాంక్షించారు.