జాతీయ వార్తలు

జమ్మూకాశ్మీర్ డీజీపీపై వేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మూకాశ్మీర్:జమ్మూకాశ్మీర్ డీజీపీ ఎస్పీ వేద్‌పై వేటు పడింది. పోలీసు శాఖ ఉన్నతాధికారుల బదిలీల్లో భాగంగా ఆయనను ఆ పదవి నుంచి తొలగించారు. ముష్కరులు కిడ్నాప్ చేసిన పోలీసు అధికారుల కుటుంబ సభ్యులను విడిపించేందుకు పోలీసుల అదుపులో ఉన్న ఉగ్రవాదులను విడిపించటం జరిగింది. దీనిపై ఆయనను బదిలీ చేసినట్లు తెలిసింది. వేద్ స్థానంలో జైళ్ల శాఖ డీజీ దిల్బాజ్ సింగ్‌కు బాధ్యతలను అప్పగించారు. అలాగే కీలకమైన ఇంటెలిజెన్స్ చీఫ్ అబ్దుల్‌గనీని కూడా బదిలీ చేశారు.