జాతీయ వార్తలు

ఎన్నికల ఏర్పాట్లును సమీక్షించిన తరువాతే నిర్ణయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: నాలుగు రాష్ట్రాలతో పాటు తెలంగాణకు ఎన్నికలు జరపాలని ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ రావత్ పేర్కొన్నారు. తెలంగాణలో ఎన్నిక ఏర్పాట్లపై సమీక్షించిన తరువాత సాధ్యాసాధ్యాలపై సమగ్రంగా చర్చించి నిర్ణయిస్తామని తెలిపారు. అసెంబ్లీ రద్దయిన రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించాలనే విషయంపై సుప్రీంకోర్టు సూచించిన అంశాలను, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకుంటామని అన్నారు.