విషపురం ఆడియో విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొట్టమొదటి జాంబీస్ విషపురం ఈనెల 14న విడుదలవుతోంది. అందరూ కలిసి కష్టపడి నిర్మించిన చిత్రమిది. ఈ చిత్రాన్ని నిర్మించిన నిర్మాతలు పాతురి బుచ్చిరెడ్డి, పాతురి మాధవరెడ్డి, దర్శకుడు సందిరి శ్రీనివాస్‌లు ఆడియో విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత బుచ్చిరెడ్డి మాట్లాడుతూ.. ‘సందిరి శ్రీనివాస్ చెప్పిన కథ చేయడానికి ముందు భయపడినా.. ఆయన పట్టుదలతో మమ్మల్ని ఒప్పించి ఈ సినిమా పూర్తిచేశాడు. ఇదే దర్శకుడితో మా తదుపరి చిత్రాన్ని కూడా నిర్మిస్తున్నాం. విషపురం ఈనెల 14న విడుదల కాబోతోంది కాబట్టి మీరందరూ సినిమా హిట్ చేసి మమ్మల్ని ముందుకు నడిపించాలన్నారు. దర్శకుడు సందిరి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ‘జాంబీల మీద ఇంతవరకు మేము కష్టపడి సినిమా చేయలేదు. ఇష్టపడి చేసాము. మేమంతా కలిసి ఒక కొత్త సినిమా చేసామన్న తృప్తితో ఉన్నాము. మా నిర్మాతలు ఈ సినిమాతో సంతోషంగా ఉన్నారు.