జాతీయ వార్తలు

అనంతనాగ్‌ జిల్లాలో ఉగ్రవాదుల మెరుపు దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్‌లోని అనంతనాగ్‌ జిల్లాలో అచబల్లో ప్రాంతంలో శుక్రవారం రాత్రి ఉగ్రవాదులు మరోసారి పోలీసులపై మెరుపుదాడికి దిగారు. ఈ ఘటనలో లష్కరే తొయిబాకి చెందిన ఓ ఉగ్రవాదిని హతమవ్వగా... పోలీస్ సిబ్బందిలో ఒకరికి గాయాలయ్యాయి.