ఫిలిం క్విజ్

ఫిలిం క్విజ్-95

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డియర్ ఫ్రెండ్స్.. ఈ లింక్ క్విజ్ మీ కోసమే...
*
ఏ సినిమాలో ఎవరు నటించారు? దర్శకుడెవరు? సంగీతం ఎవరిచ్చారు? ఆయా చిత్రాల్లో సన్నివేశాల మధ్య లింకులు, సంక్లిష్టతలు, అవి చూడగానే గుర్తొచ్చే విషయాలే ఈ లింకు పజిల్ స్పెషాలిటీ. ఒకదానికొకటి సంబంధం లేని రెండు విషయాలు చదవగానే -వాటిమధ్యనున్న ‘బంధం’ ఠక్కున గుర్తుకొచ్చిందంటే ప్రశ్నకు సమాధానం దొరికేసినట్టే. కొత్త పజిల్‌ను ఎంజాయ్ చేయండి. మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు, తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి. మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.
*
1. ఈ వర్కింగ్ స్టిల్ ఏ చిత్రానికి సంబంధించినది?
2. జగపతిబాబు హీరోగా నటించిన శుభాకాంక్షలు చిత్రంలోని గుండెనిండా గుడి గంటలు..
అనే గీతాన్ని ఆలపించిన గాయనీ గాయకులు?
3. కోడిరామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన పెళ్లిపందిరి చిత్ర సంగీత దర్శకుడు?
4. బాలకృష్ణ లెజెండ్ చిత్ర సంగీత దర్శకుడు?
5. ప్రవరాఖ్యుడికి జోడీ ఈ భామ?
6. మావిచిగురు చిత్ర దర్శకుడు?
7. 2004లో విడుదలైన పెదబాబు చిత్రానికి దర్శకుడు?
8. చంద్రమోహన్ నటించిన సిరిసిరిమువ్వ విడుదలైన సంవత్సరం?
9. తరుణ్ -శ్రీయ జంటగా నటించిన నువ్వే నువ్వే చిత్ర దర్శకుడు?
10. ఈ స్టిల్‌లో ఉన్నవారిని గుర్తించండి?
*
సమాధానాలు- 93
*
1. చిరుత,
2. విజయనిర్మల
3. కె.ఎస్.ఆర్ దాస్
4. కృష్ణ, మురళీమోహన్, శ్రీ్ధర్
5. విజయనిర్మల,
6. శ్రీదేవి
7. రమేష్‌నాయుడు
8. జగ్గయ్య,
9. అక్కినేని సంజీవి
10. తాప్సీ
*
సరైన సమాధానాలు రాసిన వారు
*
కె.వి.ఎస్.ఎన్ మూర్తి, విశాఖపట్నం
వి.రామలింగాచారి, యాదగిరిగుట్ట
తేనేటి రమ్యదీప్తి, సత్తెనపల్లి
జి.వి మురళీమోహన్, ముచ్చుమిల్లి
వాసవీ శుభశ్రీ ప్రియాంక, విజయవాడ
మాదవరపు కృష్ణ, కాకినాడ
డా.శివభూషణం, కర్నూలు
బిట్రగుంట చెంచురామయ్య, హైదరాబాద్
రత్నావత పంచారామ్, వూట్‌పల్లి, బోధన్
కరణం శివానందరావు, కర్నూలు
కె.ఆనంద్‌కుమార్, మచిలీపట్నం
బి.వి.శరణ్య, మహబూబ్‌నగర్
కె.విశాలాక్షి, కరీంనగర్
ఆర్.దమయంతి, కాకినాడ
కె.అహల్య, సికింద్రాబాద్
బి.రాజేశ్వరరావు, మహబూమ్‌నగర్
కె.విజయ, సికింద్రాబాద్
కె.ఆనంద్‌కుమార్, వనస్ధలిపురం
సి.హెచ్.సత్యనారాయణ, సూర్యాపేట
*
పూర్తి చేసిన క్విజ్‌ను పంపించాల్సిన మా చిరునామా: ఎడిటర్, వెనె్నల,
ఆంధ్రభూమి దినపత్రిక 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03

కందుల శ్రీనివాస్