పజిల్

పజిల్--690

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆధారాలు:
=======
అడ్డం:

1.అందరూ స్ర్తిలే నడిపే, రైల్వేస్టేషను గల ఆం.ప్ర.లోని ఊరు. ఒక ఆయుధంలో మొదలు (5)
4.ఈ దిశ, ఆ దిశ (2+2)
6.ఏటిఒడ్డు (3)
8.ఇటువంటి కూర లేదన్నాడు కవీశ్వరుడు (3)
9.ఊత (4)
11.ఆభరణము (2)
12.వెనుక నించి చూస్తే బొరియ (3)
14.నారదుడు ‘త్రిలోక...’ అంటారు (3)
17.వయస్సు (2)
18.ఉపకరణము (4)
20.బీదవారి ఆహారం (3)
21.నారికేళం (3)
23.వినాయకుడు. ఈయన సుముఖం
అయితేనే ఏ పనైనా (4)
24.ఒక ప్రఖ్యాత సినీ నటుని భార్యయైన సినీ నటి పేరు ముందు గల ఊరు (5)

నిలువు:
=====
2.రామ్‌చరణ్, సమంత నటించిన ఇటీవలి చిత్రం (4)
3.పాతవి. దానిలో రాత గూడ ఉంది (4)
4.గృహం (2)
5.కుబేరుని పట్టణం (5)
7.‘మొత్తం నగలన్నీ నీకేనా?’ అంటే గుర్తొచ్చే శాకం (3)
9.శ్రమ వల్ల ఇది తప్పదు (3)
10.ఆం.ప్ర. సరిహద్దున వున్న కర్ణాటక జిల్లా (3)
12.్భంగపడిన నియమం (3)
13.తెలంగాణలో... అని, రాయలసీమలో ‘్భక్ష్యం’ అనీ పిలువబడే పిండివంట (3)
15.కరముతో ముడిబడిన కనకం (5)
16.ఎదురుతిరిగిన పుత్రుడు (3)
18.్భరీ ఎత్తున వస్తూత్పత్తి వ్యవస్థ (4)
19.ప్రదోష వేళ మునితో ప్రారంభం (4)
22.పండని భూమి (2)
*

--నిశాపతి